X Has Charge.. మస్క్ మామ యాపారం మామూలుగా లేదు.. ఇక Posting కూడా | Telugu Oneindia

2023-10-18 3

X has begun charging new users in New Zealand and the Philippines to use the platform’s basic features. New users in New Zealand and the Philippines have to pay.

ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ఎక్స్ అధినేత, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన తరువాత ట్విట్టర్‌‌లో పలు మార్పులు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి.

#Twitter
#X
#XUsers
#Washington
#XPlatform
#XPosting
#XUpdate
~PR.39~ED.234~